Sao Tome and Principe…
ఈ దేశం పశ్చిమ ఆఫ్రికా తీరంలో చిన్న చిన్న దీవులు, అగ్నిపర్వతాలతో ఉన్నది. 1400 వ సంవత్సరం నుండి పోర్చుగల్ వారు ఈ దేశంలో ప్రవేశించి స్థానిక ప్రజలను బానిసలుగా మార్చి చెరకుపంటను సాగుచేసారు. అప్పటినుండి బానిసల ఎగుమతి రాజ్యంగా మారింది. 1975 సంవత్సరంలో పోర్చుగల్ నుండి స్వాతంత్ర్యం పొందింది
ఈ దేశ రాజధాని సావో టామీ. ఈ దేశ వైశాల్యం 1, 001 చ.కి.మీ. అధికార భాష పోర్చుగీస్. వీరి కరెన్సీ డోబ్రా. ఈ దేశం క్రిస్టియన్ దేశం.
కోకోవా, కొబ్బరి, దాల్చిన చెక్క, మిరియాలు, కాఫీ, అరటిపండ్లు, బొప్పాయి, బీన్స్ వ్యవసాయ ఉత్పత్తులు. కోళ్లపెంపకం కలదు. చేపలు లభిస్తాయి.
చేపలు హైడ్రో పవర్ సహజ సంపదలు